ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రేపటి నుంచి ఎంఎల్‌హెచపీ పోస్టుల భర్తీ

ABN, First Publish Date - 2022-05-15T04:18:25+05:30

కడప జోన పరిధిలో ఖాళీగా ఉన్న 1368 మిడ్‌ లెవెల్‌హెల్త్‌ ప్రొవైడర్ల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నెల 16 నుంచి భర్తీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కడప రీజినల్‌ డైరెక్టర్‌ డా.హైమావతి ఆదేశాలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కర్నూలు(హాస్పిటల్‌), మే 14: కడప జోన పరిధిలో ఖాళీగా ఉన్న 1368 మిడ్‌ లెవెల్‌హెల్త్‌ ప్రొవైడర్ల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నెల 16 నుంచి భర్తీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కడప రీజినల్‌ డైరెక్టర్‌ డా.హైమావతి ఆదేశాలు జారీ చేశారు. ఈ పోస్టుల కౌన్సెలింగ్‌ కడప డీఎంహెచవో కార్యాలయంలో జరుగుతుందన్నారు. ఈ నెల 16వ తేదీన మెరిట్‌లిస్టు 1 నుంచి 200, 17న 201 నుంచి 500, 18న మెరిట్‌ లిస్టు 551 నుంచి 900, 19న మెరిట్‌ లిస్టు నెంబరు 901 నుంచి 1746 వరకు ఉన్న అభ్యర్థులు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. 

  కడప జోన-4 పరిధిలోని గిరిజన ప్రాంతంలో పని చేస్తున్న ఎంఎల్‌హెచపీలకు ఈ నెల 16న కడప డీఎంహెచవో కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కడప ఆర్డీ ఆదేశాలు జారీ చేశారు.  ఎంఎల్‌హెచపీలు మెరిట్‌తోపాటు బదిలీల దరఖాస్తులు సమర్పించాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!