ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు : మంత్రి

ABN, First Publish Date - 2022-05-15T05:08:28+05:30

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆలూరు మే 14: పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆస్పరి మండలం తురువగల్లు గ్రామానికి చెందిన ఈడిగ ఉపేంద్రకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన రూ. లక్షా 20వేలు చెక్కును ఆయన అందజేశారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!