-
-
Home » Andhra Pradesh » Kurnool » NonPartisan Welfare Schemes Minister-MRGS-AndhraPradesh
-
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు : మంత్రి
ABN , First Publish Date - 2022-05-15T05:08:28+05:30 IST
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.
ఆలూరు మే 14: పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆస్పరి మండలం తురువగల్లు గ్రామానికి చెందిన ఈడిగ ఉపేంద్రకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ. లక్షా 20వేలు చెక్కును ఆయన అందజేశారు.

