ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తుంగభద్రకు వరద

ABN, First Publish Date - 2022-05-15T04:17:44+05:30

కర్ణాటక రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హాలహర్వి  మే 14:  కర్ణాటక రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఖరీఫ్‌ ప్రారంభ దశలోనే జలాశయానికి ఇనఫ్లో ద్వారా 5,765 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు తుంగభద్ర బోర్డు డీఈ సురేష్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ జూన నెలలో జలాశయానికి రావాల్సిన వరద నీరు ఈసారి మే నెలలోనే  వస్తోందని అన్నారు. ఈసారి తాగు, సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా 1,595 అడుగులకు వరద చేరిందన్నారు. ప్రస్తుతం తుంగభద్ర దిగువ కాల్వ పనులకు మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!