ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సీఎం దృష్టికి డ్రైవర్ల సమస్యలు : మేయర్‌

ABN, First Publish Date - 2022-05-15T05:01:25+05:30

ప్రభుత్వ వాహన డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నగర మేయర్‌ బీవై రామయ్య ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కర్నూలు(కలెక్టరేట్‌), మే 14: ప్రభుత్వ వాహన డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నగర మేయర్‌ బీవై రామయ్య ప్రకటించారు. కర్నూలు నగరంలో అఖిల భారత ప్రభుత్వ వాహన డ్రైవర్ల 7వ జాతీయ మహాసభలు ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. ముందుగా స్థానిక సీ క్యాంపు సెంటర్‌లోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయ ఆవరణలో సంఘ వ్యవస్థాపకుడు కేఎం రసూల్‌ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం సునయన ఆడిటోరియంలో కాన్ఫడరేషన ఉపాధ్యక్షుడు, డ్రైవర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్‌, డ్రైవర్ల కాన్ఫడరేషన జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిలాన రాజ్‌ బన్నీ, సందీప్‌ కుమార్‌ మౌర్య, రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. మహాసభలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులతో పాటు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!