12 మంది ఎస్‌ఐలు బదిలీ

ABN , First Publish Date - 2022-05-15T05:10:43+05:30 IST

కర్నూలు రేంజ్‌ పరిధిలో రెండు జిల్లాల్లో 12 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ డీఐజీ సెంథిల్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

12 మంది ఎస్‌ఐలు బదిలీ

కర్నూలు, మే 14: కర్నూలు రేంజ్‌ పరిధిలో రెండు జిల్లాల్లో 12 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ డీఐజీ సెంథిల్‌ కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 


ఎస్‌ఐ పేరు ప్రస్తుతం స్థానం బదిలీ స్థానం


బీటి వెంకట సుబ్బయ్య ఇంటెలిజెన్స్‌, కర్నూలు గడివేముల పీఎస్‌

ఎస్‌.హుశేన్‌ భాషా గడివేముల పీఎస్‌ ఆత్మకూరు పీఎస్‌ 

కె.హరిప్రసాద్‌ ఆత్మకూరు పీఎస్‌ వీఆర్‌, నంద్యాల

ఏ.రాజా కుమార్‌ పాములపాడు పీఎస్‌ కొత్తపల్లి పీఎస్‌ 

జి.అశోక్‌ సీసీఎస్‌, కర్నూలు పాములపాడు పీఎస్‌

ఎస్‌.ముబీన్‌ తాజ్‌ కొత్తపల్లి పీఎస్‌ నంద్యాల వన్‌టౌన్‌ పీఎస్‌ 

జి.హనుమంతరెడ్డి ఆదోని టూటౌన్‌ పీఎస్‌ మిడ్తూరు పీఎస్‌

జి.మారుతి శంకర్‌ మిడ్తూరు పీఎస్‌ వీఆర్‌, కర్నూలు

పి.తిరుపతి వీఆర్‌, నంద్యాల దొర్నిపాడు, పీఎస్‌

ఏసీ పీరయ్య నంద్యాల వన్‌టౌన్‌ పీఎస్‌ వీఆర్‌, నంద్యాల

ఎస్‌.సోమ్లా నాయక్‌ ప్యాక్షన్‌ జోన్‌, నంద్యాల వీఆర్‌, కర్నూలు 

పి.అశోక్‌ వీఆర్‌, నంద్యాల ఫ్యాక్షన్‌ జోన్‌, నంద్యాల 


ముగ్గురు సీఐలు కూడా..


కర్నూలు జిల్లాలో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 


సీఐ పేరు ప్రస్తుతం స్థానం బదిలీ స్థానం

బి.గుణశేఖర్‌బాబు స్పెషల్‌ బ్రాంచ్‌, కర్నూలు ఆదోని టూటౌన్‌

శ్రీనివాస నాయక్‌ ఆదోని టూటౌన్‌ వీఆర్‌, కర్నూలు

జి.ప్రసాద్‌ వీఆర్‌, కర్నూలు స్పెషల్‌ బ్రాంచ్‌, కర్నూలు 

Read more