ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

డిష్‌ వైర్‌ షార్ట్‌సర్క్యూట్‌తో వీఆర్యే మృతి

ABN, First Publish Date - 2022-05-15T04:52:34+05:30

రాజంపేట మండలం పోలి గ్రామ వీఆర్యే డొంకా సుబ్రహ్మణ్యం(40) శనివారం రాత్రి డిష్‌వైర్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మృతి చెందారు.

మృతి చెందిన వీఆర్యే సుబ్రహ్మణ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రాజంపేట టౌన్‌, మే14: రాజంపేట మండలం పోలి గ్రామ వీఆర్యే డొంకా సుబ్రహ్మణ్యం(40) శనివారం రాత్రి డిష్‌వైర్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మృతి చెందారు. వివ రాల్లోకెళితే.. సుబ్రహ్మణ్యం తన ఇంట్లోని టీవీ రిపేరు చేయించుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో డిష్‌వైర్‌ కనెక్షన్‌ ఇస్తుండగా డిష్‌కనెక్షన్‌ షాక్‌ తగిలిదంఇ. దీంతో సుబ్రహ్మణ్యం కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సుబ్రహ్మ ణ్యం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై రాజంపేట రూరల్‌ ఎస్‌ఐ భక్తవత్సలం మాట్లాడుతూ వీఆర్యే డొంకా సుబ్రహ్మణ్యం మృతి విషయం తెలిసిం దని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!