-
-
Home » Andhra Pradesh » Kadapa » Vijayakumar as the tehsildar of Sikedinne-NGTS-AndhraPradesh
-
సీకేదిన్నె తహసీల్దారుగా విజయకుమార్
ABN , First Publish Date - 2022-05-14T05:43:05+05:30 IST
చింతకొమ్మదిన్నె తహసీల్దారు విజయకుమార్ పూ ర్తి బాధ్యతలు చేపట్టారు.
సీకేదిన్నె, మే 13: చింతకొమ్మదిన్నె తహసీల్దారు విజయకుమార్ పూ ర్తి బాధ్యతలు చేపట్టారు. గతంలో కమలాపురం తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న విజయకుమార్, సీకేదిన్నెలో పనిచేస్తున్న మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్‌కు గురికావడంతో గత నాలుగు నెలలు గా ఇన్‌ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. అయితే కలెక్టర్ ఉత్తర్వుల మేరకు శుక్రవారం పూర్తి బాధ్యత లు చేపట్టారు. ఇక నుంచి ప్రతిరోజు అం దుబాటులో ఉంటారని తెలిపారు.

