ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రకటించాలి

ABN, First Publish Date - 2022-05-15T04:28:57+05:30

రాష్ట్రంలో ప్రభుత్వం పంచాయతీరాజ్‌ టీచర్లకు సంబంధించిన బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌ సుందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి

కడప(ఎడ్యుకేషన), మే 14: రాష్ట్రంలో ప్రభుత్వం పంచాయతీరాజ్‌ టీచర్లకు సంబంధించిన బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌ సుందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా పరిషత కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన ఏపీటీఎఫ్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వేసవి సెలవుల్లో నిర్వహించి పాఠశాలల ప్రారంభం నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చే యాలన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొం దకుండానే పదవీ విరమణ చెందుతున్నారన్నారు. జీరో సర్వీసుతో బదిలీలను చేపట్టాలన్నారు. మేనెల చివరి నాటికి రాష్ట్రంలోని 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయని ఉన్నతాధికారులు చెప్పారన్నారు. మేనెల పూర్తవుతున్నా పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించలేదన్నారు. నూతన జూనియర్‌ కళాశాలను ప్రారంభించే నాటికే జూనియర్‌ లెక్చరర్లగా పదోన్నతులు కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, నాగరాజు, రాష్ట్ర కౌన్సిలర్లు ఖాదర్‌బాషా, గురయ్య పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!