ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు
ABN, First Publish Date - 2022-05-15T04:51:53+05:30
చాగలేరు సమీపంలో ఈతకు వెళ్లి చాగలేటి అంకా లు (36) గల్లంతయ్యాడు.
అంకాలు కోసం వెదుకుతున్న గ్రామస్థులు
వేముల, మే 14: చాగలేరు సమీపంలో ఈతకు వెళ్లి చాగలేటి అంకా లు (36) గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. చాగలేరు సమీప బె ళుకు గుంతలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సరదాగా ఈ తకు వెళ్లారు. దీంతో చాగలేటి అంకాలు నీటిలో గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.