ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2022-05-15T04:51:53+05:30 IST

చాగలేరు సమీపంలో ఈతకు వెళ్లి చాగలేటి అంకా లు (36) గల్లంతయ్యాడు.

ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు
అంకాలు కోసం వెదుకుతున్న గ్రామస్థులు

వేముల, మే 14: చాగలేరు సమీపంలో ఈతకు వెళ్లి చాగలేటి అంకా లు (36) గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. చాగలేరు సమీప బె ళుకు గుంతలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సరదాగా ఈ తకు వెళ్లారు. దీంతో చాగలేటి అంకాలు నీటిలో గల్లంతయ్యాడు.  స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read more