ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సివిల్స్‌ కోచింగ్‌కు బీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2022-05-15T05:09:07+05:30

ప్రభుత్వ విద్యాసంస్థలో చదివి మంచి ప్రతిభ సాధించిన పేద బీసీ విద్యార్థులు సివిల్స్‌లో కోచిం గ్‌ తీసుకునేందుకు వీలుగా ఆర్థిక సాయం అందించాలని సంకల్పి ంచామని పద్మశాలీయ సంఘం నాయకుడు, శ్రేష్ఠ చైతన్యపార్టీ వ్యవస్థాపకుడు శిలువేరు దశరథరామయ్య పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ప్రొద్దుటూరు క్రైం, మే 14 : ప్రభుత్వ విద్యాసంస్థలో చదివి మంచి ప్రతిభ సాధించిన పేద బీసీ విద్యార్థులు సివిల్స్‌లో కోచిం గ్‌ తీసుకునేందుకు వీలుగా ఆర్థిక సాయం అందించాలని సంకల్పి ంచామని పద్మశాలీయ సంఘం నాయకుడు, శ్రేష్ఠ చైతన్యపార్టీ వ్యవస్థాపకుడు శిలువేరు దశరథరామయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇద్దరు బీసీ విద్యార్థుల్లో ఒకరు పద్మశాలీ కులానికి చెందినవారు, మిగిలిన బీసీ కులాల్లో ఒకరికి ఒక్కొక్కరికి రూ.1లక్షా 50వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పేద బీసీ విద్యార్థుల్లో ఇద్దరి చొప్పున ప్రతి ఏటా సివిల్స్‌ కోచింగ్‌ తీసుకునేందుకు వీలుగా ఆర్థికసాయం అందించాలని సంకల్పించామన్నారు.వివరాలకు 97015 50679 లో సంప్రదించాలన్నారు.సమావేశంలో అంతర్జాతీయ పద్మశాలి సంఘం కన్వీనర్‌ సి.రామక్రిష్ణ ఠాగూర్‌, ఏపీ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు రుద్రమహేశ్వరుడు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!