ఈడిగపాలెంలో ‘బాదుడే బాదుడు’
ABN, First Publish Date - 2022-05-15T04:58:57+05:30
రాజంపేట పట్టణం ఈడిగపాలెంలో శనివారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్, పట్టణాధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యంనాయుడు, ప్రధాన కార్యదర్శి అబుబకర్ తదితరులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.
రాజంపేట, మే14 : రాజంపేట పట్టణం ఈడిగపాలెంలో శనివారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్, పట్టణాధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యంనాయుడు, ప్రధాన కార్యదర్శి అబుబకర్ తదితరులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. మూడేళ్ల కాలంలో ధరలు పెరిగి విధానం వివరించారు. ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేశారు. మాజీ కౌన్సిలర్లు గుగ్గిళ్ల చంద్రమౌళి, ముమ్మడి చిన్నయ్య, మనుబోలు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు ఇడిమడకల కుమార్, అన్నమయ్య జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ప్రతాప్‌రాజు, రాము యాదవ్, మల్లికార్జునరెడ్డి, సత్యనరసింహగుప్త, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు