ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వోగా డాక్టర్ చంద్రహా్‌సరెడ్డి
ABN, First Publish Date - 2022-05-15T05:09:55+05:30
బద్వేలు డివిజన్ ఇన్‌చార్జ్ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా డాక్టర్ చంద్రహా్‌సరెడి ్డని నియమించినట్లు ఆయన తెలిపారు.
బద్వేలు రూరల్, మే 14 : బద్వేలు డివిజన్ ఇన్‌చార్జ్ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా డాక్టర్ చంద్రహా్‌సరెడి ్డని నియమించినట్లు ఆయన తెలిపారు. చంద్రహా్‌సరెడ్డి బద్వేలు మండలంలోని తొట్టిగారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు సంవత్సరాలుగా పని చేస్తూ ఏడాది మార్చిలో బదిలీపై కాశినాయన మండలం నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. బద్వేలు రెవెన్యూ డివిజన్ కావడంతో ఇన్‌చార్జ్ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.