ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Kadapa: గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

ABN, First Publish Date - 2022-05-07T17:15:12+05:30

జిల్లాలోని బద్వేలు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కడప: జిల్లాలోని బద్వేలు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాతో పాటు విక్రయాలు సాగిస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన 5 మందితో పాటు, అనకాపల్లికి చెందిన ఇద్దరు, ఇద్దరు కడప జిల్లాకు చెందిన వారుగా విచారణలో వెల్లడైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుండి గంజాయిని తీసుకుచ్చి ముఠా సభ్యులు ఇక్కడ విక్రయిస్తున్నారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరి వద్ద నుండి 10 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!