శ్రీవారి సేవలో జస్టిస్‌ శేషసాయి

ABN , First Publish Date - 2022-05-14T09:04:12+05:30 IST

శ్రీవారి సేవలో జస్టిస్‌ శేషసాయి

శ్రీవారి సేవలో జస్టిస్‌ శేషసాయి

ద్వారకాతిరుమల, మే 13: ద్వారకా తిరుమల చిన వెంకన్నను రాష ్ట్రహైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.

Read more