ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-05-14T09:06:18+05:30 IST

ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

జూన్‌ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ.. 25న ప్రవేశ పరీక్ష

ఏయూ క్యాంపస్‌, మే 13: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్‌-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్టు కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను జూన్‌ పదో తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుంతో జూలై తొమ్మిదో తేదీ వరకు స్వీకరిస్తామని, ఇతర వివరాల కోసం ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ జ్ట్టిఞట://ఛ్ఛ్టిట. ్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ చూడాలని ఆయన కోరారు. కాగా జూలై 25న ఐసెట్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Read more