ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Guntur: వినుకొండలో వైసీపీ కౌన్సిలర్ అరాచకం

ABN, First Publish Date - 2022-05-08T17:07:42+05:30

గుంటూరు జిల్లా: వినుకొండలో వైసీపీ కౌన్సిలర్ పాపసాని బ్రహ్మయ్య అరాచకాని పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Guntur district: వినుకొండలో వైసీపీ కౌన్సిలర్ పాపసాని బ్రహ్మయ్య అరాచకాని పాల్పడ్డాడు. మున్సిపల్ ఎన్నికలో ఓట్లు వేయలేదని  ఓ కుటుంబంపై వేదింపులకు దిగాడు. సురేష్ మహాల్ ముందు పాల బూత్ ఎత్తివేయాలని వత్తిడి చేశాడు.  కౌన్సిలర్ అనుచరులు పాల బూత్‌పై దాడి చేశారు. పాల బూత్ నిర్వాహకులైన అప్పారావు , అతని కొడుకులకు  గాయాలయ్యాయి.  కౌన్సిలర్ భార్య పాల బూత్ నిర్వాహకుడి భార్యను చెప్పుతో కొట్టింది. పోలీసు స్టేషన్ ఎదుటే దాడి ఘటన జరగడం విశేషం. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!