పట్టణాల్లో గ్రీన్‌సిటీ చాలెంజ్‌

ABN , First Publish Date - 2022-05-14T09:35:55+05:30 IST

పట్టణాల్లో గ్రీన్‌సిటీ చాలెంజ్‌

పట్టణాల్లో గ్రీన్‌సిటీ చాలెంజ్‌

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొదటి విడతలో 45 పురపాలక, నగరపాలక సంస్థల్లో గ్రీన్‌సిటీ చాలెంజ్‌ను ప్రతిపాదించినట్లు మున్సిపల్‌శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మున్సిపల్‌ కమిషనర్ల వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ గుర్తించిన పట్టణ స్థానిక సంస్థల్లో ప్రధాన, మీడియం రహదారుల్లో సెంట్రల్‌ మీడియన్స్‌, అవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. 


Read more