ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చంద్రబాబుకు అమరావతి మీదే ప్రేమ: Avanti srinivasrao

ABN, First Publish Date - 2022-05-06T16:57:36+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అమరావతి మీదే ప్రేమ ఉందని మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అమరావతి మీదే ప్రేమ ఉందని మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు  అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖకు పరిపాలన రాజధాని బాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందన్నారు. జగన్ ది ఐరన్ లెగ్ అన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు. జగన్, విజయ సాయి రెడ్డి విశాఖలో ఏమి దోచుకున్నారో బాబు చెప్పాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!