ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అంధకారంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రి

ABN, First Publish Date - 2022-05-03T01:56:17+05:30

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అంధకారం నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కర్నూలు: ఎమ్మిగనూరు Government Hospitalలో అంధకారం నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి Power supply నిలిచిపోయింది. బాలింతలు ఆస్పత్రిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  నీరు రాకపోవడంతో పాటు ఎండ ఉక్కపోతకు బాలింతలు అల్లాడిపోతున్నారు. వాష్‌రూమ్‌లో నీరు లేక  బాలింతలు, సహాయకులు అవస్థలు పడుతున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!