16న జాబ్‌మేళా

ABN , First Publish Date - 2022-05-14T05:32:47+05:30 IST

భానుగుడి (కాకినాడ), మే 13: కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో వికాస కార్యాలయంలో ఈనెల 16న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస పీడీ కరణం లచ్చారావు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో కీర్తన ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, కోజెంట్‌, ఈ సర్వీసెస్‌, నిట్‌ (ఐసీఐసీఐ బ్యాంక్‌), డెక్కన్‌ కెమికల్స్‌తోపాటు

16న జాబ్‌మేళా

భానుగుడి (కాకినాడ), మే 13: కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో వికాస కార్యాలయంలో ఈనెల 16న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస పీడీ కరణం లచ్చారావు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో కీర్తన ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, కోజెంట్‌, ఈ సర్వీసెస్‌, నిట్‌ (ఐసీఐసీఐ బ్యాంక్‌), డెక్కన్‌ కెమికల్స్‌తోపాటు పలు ప్రైవేట్‌ కంపెనీలు పాల్గొంటాయన్నారు. అభ్యర్థులు సోమవారం ఉదయం 9గంటలకు తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌తో హాజరుకావాలన్నారు. వివరాలకు 8297400666లో సంప్రదించాలని కోరారు.

Read more