ఇంటర్‌ పరీక్షలకు 16,637 మంది హాజరు

ABN , First Publish Date - 2022-05-14T05:34:44+05:30 IST

కాకినాడ రూరల్‌, మే 13: కాకినాడ జిల్లాలో 60 కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ప్రఽథమ సంవత్సరం ఆయా గ్రూపులకు సంబంధించిన గణితము1ఏ, చరిత్ర, జంతు శాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు డీవీఈవో నూకరాజు ఓ ప్రకనటలో తెలిపారు. జనరల్‌, ఒకే

ఇంటర్‌ పరీక్షలకు 16,637 మంది హాజరు

కాకినాడ రూరల్‌, మే 13: కాకినాడ జిల్లాలో 60 కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ప్రఽథమ సంవత్సరం ఆయా గ్రూపులకు సంబంధించిన గణితము1ఏ, చరిత్ర, జంతు శాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు డీవీఈవో నూకరాజు ఓ ప్రకనటలో తెలిపారు. జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు రెండింటికీ కలిపి మొత్తం 17,244కు గానూ 16,637మంది హాజరుకాగా 607 మంది గైర్హాజరయ్యారన్నారు. జనరల్‌ విద్యార్థులు 15,748కుగానూ 15,258మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1496కుగానూ 1379 మంది హాజరైనట్టు డీవీఈవో తెలిపారు.

Read more