ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రైతు పురస్కారాలకు దరఖాస్తులు

ABN, First Publish Date - 2022-05-14T05:36:37+05:30

పెద్దాపురం, మే 13: ఉత్తమ రైతు పురస్కారాలకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఏరువాక కేం ద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఏ.సీతారామశర్మ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేస్తారన్నారు. వివధ పం టల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు, అ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెద్దాపురం, మే 13: ఉత్తమ రైతు పురస్కారాలకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఏ.సీతారామశర్మ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేస్తారన్నారు. వివధ పం టల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు, అలాగే వినూత్న రీతిలో సాగుచేస్తున్న అభ్యుదయ, ఔత్సాహక రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. దరఖాస్తుల కోసం స్థానిక ఏరువాక కేంద్రంలో సంప్రదించాలని లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ ఆంగ్రూ డాట్‌ ఏసీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను తగిన రుజువులతో ఈనెల 21లోగా కార్యాలయంలో అందచేయాలన్నారు. పూర్తి వివరాలకు 94408 56788, 9989623803లో సంప్రదించాలని ఆయన కోరారు.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!