ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అదిగో..అరుంధతి నక్షత్రం

ABN, First Publish Date - 2022-05-14T05:57:06+05:30

సత్యదేవుడు దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం అరుంధతి నక్షత్ర దర్శన కార్యక్రమం పండితులు వేడుకగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అన్నవరంలో కొనసాగుతున్న కల్యాణోత్సవాలు
అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తున్న పండితులు

అన్నవరం, మే 13: సత్యదేవుడు దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం అరుంధతి నక్షత్ర దర్శన కార్యక్రమం పండితులు వేడుకగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ప్రధానాలయం నుంచి నవ దంపతులను మేళతాళాలు, పండితుల మంత్రోచ్ఛరణల నడుమ తూర్పురాజగోపురం వద్దకు తీసుకుని వచ్చారు.  అన్యోన్య దాంపత్య జీవితానికి ప్రతీక అయిన వశిష్టుడు, అరుంధతి కథను వివరించి అరుంధతి నక్షత్ర దర్శనం చేయించారు. అంతకు ముందు సాయంత్రం 5 గంటలకు పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్తున్న అమ్మవారికి ప్రధాన స్థాలిపాక హోమములను ప్రధానార్చకులు కోట శ్రీను ఆధ్వర్యంలో పండితులు ముత్య సత్యనారాయణ, పాలంకి పట్టాభి, వేదపండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం అనంతరం హోమక్రతువును నిర్వహించారు. చతుర్వేద పండితులు నవ దంపతులకు వేదాశీస్సులు అందజేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!