-
-
Home » Andhra Pradesh » East Godavari » amalapuram first place aim-NGTS-AndhraPradesh
-
‘అమలాపురాన్ని ప్రథమ స్థానంలో నిలపాలి’
ABN , First Publish Date - 2022-05-14T05:33:30+05:30 IST
టీడీపీ సభ్యత్వ నమో దులో అమలాపురం అసెంబ్లీ నియో జకవర్గాన్ని రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఐటీడీపీ ప్రతిని ధులు కృషి చేయాలని ఇన్చార్జి అయితాబత్తుల ఆనం దరావు పిలుపునిచ్చారు.
అమలాపురం టౌన్, మే 13: టీడీపీ సభ్యత్వ నమో దులో అమలాపురం అసెంబ్లీ నియో జకవర్గాన్ని రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఐటీడీపీ ప్రతిని ధులు కృషి చేయాలని ఇన్చార్జి అయితాబత్తుల ఆనం దరావు పిలుపునిచ్చారు. టీడీపీ సభ్యత్వ న మోదుపై శుక్రవారం ఐటీడీపీ చాంపియన్స్, మండలశాఖల ప్రతినిధులతో ఆయన సమా వేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 70లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీగా టీడీపీ ప్రత్యేక గు ర్తింపు దక్కించుకుందన్నారు. సమావేశంలో మండలశాఖల అధ్యక్షులు డి.సత్తిబాబు రాజు, అరిగెల నానాజీ, తిక్కిరెడ్డి నేతాజీ, మంద గెద్ద య్య, వలవల శివరావు, కాట్రు శ్రీనుబాబు, గంధం శ్రీను, కుంచే వెంకన్నబాబు, గుంపిని గణేష్ పాల్గొన్నారు.

