ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘పది’ మూల్యాంకనం ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-14T05:35:36+05:30

కాకినాడ రూరల్‌, మే 13: పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభమైనట్టు డీఈవో డి.సుభద్ర తెలిపారు. 1405 మంది ఉపాధ్యాయులకు గానూ 1357 మంది మాత్రమే రిపోర్టు చేశారని, ఇంకా 48 మంది మూ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కాకినాడ రూరల్‌, మే 13: పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభమైనట్టు డీఈవో డి.సుభద్ర తెలిపారు. 1405 మంది ఉపాధ్యాయులకు గానూ 1357 మంది మాత్రమే రిపోర్టు చేశారని, ఇంకా 48 మంది మూల్యాంకనానికి అవసరమని కావునా ఆర్డరు పడిన మిగతా ఉపాధ్యాయులు కూడా మూల్యాంకన కేంద్రంలో శనివారం రిపోర్టు చేయాలన్నారు. ఆర్జేడీ డి.మధుసూదనరావు, డీఈవోలు ఎస్‌.అబ్రహాం, సుభద్ర తదితరులు మూల్యాంకన కేంద్రంలో సమన్వయం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!