-
-
Home » Andhra Pradesh » East Godavari » 10th class exmas valuastion started-NGTS-AndhraPradesh
-
‘పది’ మూల్యాంకనం ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-14T05:35:36+05:30 IST
కాకినాడ రూరల్, మే 13: పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం కాకినాడ పీఆర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభమైనట్టు డీఈవో డి.సుభద్ర తెలిపారు. 1405 మంది ఉపాధ్యాయులకు గానూ 1357 మంది మాత్రమే రిపోర్టు చేశారని, ఇంకా 48 మంది మూ
కాకినాడ రూరల్, మే 13: పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం కాకినాడ పీఆర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభమైనట్టు డీఈవో డి.సుభద్ర తెలిపారు. 1405 మంది ఉపాధ్యాయులకు గానూ 1357 మంది మాత్రమే రిపోర్టు చేశారని, ఇంకా 48 మంది మూల్యాంకనానికి అవసరమని కావునా ఆర్డరు పడిన మిగతా ఉపాధ్యాయులు కూడా మూల్యాంకన కేంద్రంలో శనివారం రిపోర్టు చేయాలన్నారు. ఆర్జేడీ డి.మధుసూదనరావు, డీఈవోలు ఎస్.అబ్రహాం, సుభద్ర తదితరులు మూల్యాంకన కేంద్రంలో సమన్వయం చేశారు.

