ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చింతమనేనిపై కేసు కొట్టివేత

ABN, First Publish Date - 2022-05-14T08:28:34+05:30

చింతమనేనిపై కేసు కొట్టివేత

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విజయవాడ, మే 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. ప్రభాకర్‌పై ఏలూరు టూ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో 341, 352, 354, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దుగ్గిరాలకు చెందిన రాధిక 2011 మార్చిలో ఆయన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరిగారు. దీన్ని గమనించిన ఆయన అనుచరులు ఆమెను ఆపినా ఆగకుండా ఏలూరు రైల్వేస్టేషన్‌ వైపు వెళ్లారు. దీంతో తన ఇంటివద్ద ఎవరో మహిళ అనుమానాస్పదంగా తిరుగుతున్నారంటూ.. ప్రభాకర్‌ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి, ఆమెను పట్టుకోవడానికి వెళ్లారు. అయితే, ఏలూరు నుంచి రైలులో హైదరాబాద్‌ వెళ్లిన రాధిక అక్కడ చింతమనేనిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వాదోపవాదనలు విన్న ప్రజాప్రతినిధుల కోర్టు చింతమనేనిని నిర్దోషిగా తేల్చి, కేసును కొట్టి వేసింది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!