అసమర్థ పాలన వల్లే అంధకారం: లంకా దినకర్‌

ABN , First Publish Date - 2022-05-14T09:38:30+05:30 IST

అసమర్థ పాలన వల్లే అంధకారం: లంకా దినకర్‌

అసమర్థ పాలన వల్లే అంధకారం: లంకా దినకర్‌

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి, కళాశాలలు సంక్షోభంలోకి కూరుకు పోతున్నాయని బీజేపీ నాయకుడు లంకా దినకర్‌ ఆరోపించారు. విద్యా దీవెనలో కోతల భారం పేద విద్యార్థుల జీవితాలపై శరాఘాతంగా మారిందని పేర్కొన్నారు.    


Read more