ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నెల్లూరులో శనగ రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2022-05-07T19:04:16+05:30

జిల్లాలోని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద శనగ రైతులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద శనగ రైతులు ఆందోళనకు దిగారు. 15 రోజుల నుండి మార్కెట్ యార్డ్ వద్ద బస్తాలు ఉంచుకొని రైతులు పడికాపులు కాస్తున్నారు. పచ్చశనగలో దుమ్ము ధూళి ఉందంటూ శనగ రైతులను  అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆరుబయట శనగ బస్తాలు ఆరబెట్టి ఉండడంతో వర్షం వస్తే తడిసి పనికిరావని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. జిల్లాలోని వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పుకోమని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు అంటూ రైతులు ఆరోపిస్తున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!