ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కుప్పం ప్రజలు చంద్రబాబుకే పట్టం కడతారు

ABN, First Publish Date - 2022-05-14T06:25:27+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే కుప్పం ప్రజలు పట్టం కడతారని ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, కార్యాలయ కార్యదర్శి మోహన్‌ రాజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

టీడీపీ నేతలు

చిత్తూరు సిటీ, మే 13: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే కుప్పం ప్రజలు పట్టం కడతారని ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, కార్యాలయ కార్యదర్శి మోహన్‌ రాజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు కుప్పం పర్యటనపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను భయపెట్టి, బెదిరించి, డబ్బులు పంచడమే కాకుండా బయటకు రాకుండా గేట్లు వేసి సభలు జరిపేది వైసీపీ నేతలేనని విమర్శించారు. గడప గడపకూ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తూ, ఛీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!