త్వరలో కాణిపాకంలో ఈ ఆఫీసు

ABN , First Publish Date - 2022-05-14T06:33:26+05:30 IST

కాణిపాకంలో త్వరలో ఈ ఆఫీసు ఏర్పాటుపై ఈవో సురేష్‌ శుక్రవారం అధికారులతో చర్చించారు.

త్వరలో కాణిపాకంలో ఈ ఆఫీసు
మాట్లాడుతున్న ఈవో

ఐరాల(కాణిపాకం), మే 13: కాణిపాకంలో త్వరలో ఈ ఆఫీసు ఏర్పాటుపై ఈవో సురేష్‌ శుక్రవారం అధికారులతో చర్చించారు. ఆలయంలో బంగారు, వెండి నిల్వల రక్షణ, అకౌంట్‌, అన్నదానం, లడ్డుపోటు, గోశాల, ఇంజినీరింగ్‌ శాఖ పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చర్చించారు. ఈఈ వెంకటనారాయణ, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, పర్యవేక్షకులు ప్రసాద్‌, శ్రీధర్‌బాబు, కోదండపాణి పాల్గొన్నారు.

Read more