ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సారా తయారీకి నల్లబెల్లం సరఫరా చేస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-05-14T06:23:45+05:30

సారా తయారీకి నల్లబెల్లం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) డిస్ట్రిక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ మధుమోహన్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎస్‌ఈబీ డిస్ట్రిక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ మధుమోహన్‌రావు

చిత్తూరు సిటీ, మే13: సారా తయారీకి నల్లబెల్లం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) డిస్ట్రిక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ మధుమోహన్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 15 నాటికి రాష్ర్టాన్ని సారా రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో సారా ప్రభావం ఎక్కువగా ఉండే గ్రామాలను గుర్తించామన్నారు. సారా తయారీకి ముఖ్యమైన ముడిసరుకు నల్లబెల్లం అందుబాటులోకి రాకుండా ప్రభుత్వం నిబంధనలు జారీ చేసిందని పేర్కొన్నారు. ప్రతి బెల్లం వ్యాపారీ లైసెన్సు కలిగి ఉండి, క్రయ విక్రయాల వివరాలను ప్రతినెల ఒకటో తేదీలోపు సంబంధిత ఎస్‌ఈబీ స్టేషన్‌కు సమర్పించాలని తెలిపారు. సారా తయారీ కేంద్రాల వద్ద నల్లబెల్లం పట్టుబడితే సరఫరా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!