ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘మత్స్యకార భరోసా’లో 3,356మందికి లబ్ధి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-05-14T07:22:42+05:30

మత్స్యకార భరోసా కింద జిల్లాలో 3,356మందికి లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిరుపతి, మే 13 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద జిల్లాలో 3,356మందికి లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని అర్హుల ఖాతాల్లోకి రూ.3.36కోట్లను జమ చేశారు. దీనిపై లబ్ధిదారులు, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీనివా్‌సనాయక్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!