ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

ABN, First Publish Date - 2022-05-05T23:22:40+05:30

ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గుంటూరు: ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని Andhra pradesh విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, సర్వకోట, హీరామండలం, లక్ష్మీనర్సుపేట, అల్లూరి సీతారామరాజు జిల్లాలో జి. మాడుగుల, చింతపల్లె, రాజవొమంగి, జికె వీధి, కొయ్యురు, పాడేరు, డుంబ్రిగూడ, హుకుంపేటలో పిడుగులు పడే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లాలో దేవరపల్లి, చీడికాడ, నాతవరం, గొలుగొండ, మాడుగుల, విజయనగరం జిల్లాలో వేపాడ, శృంగవరపుకోట, గంట్యాడ మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షితమైన భవనాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!