ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Guntur: ఆరు రోజులుగా వెంటిలేటర్‌పైనే చిన్నారి ఆరాధ్య

ABN, First Publish Date - 2022-05-12T18:17:34+05:30

జీజీహెచ్(GGH) వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య(Aradhya) మృత్యువుతో పోరాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గుంటూరు: జీజీహెచ్(GGH) వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య(Aradhya) మృత్యువుతో పోరాడుతోంది. గత శనివారం నుండి ఆరాధ్య వెంటిలేటర్‌పైనే ఉంది. కంటి కింద కణితి తొలగించాలని గత గురువారం ఆరాధ్యను తల్లిదండ్రులు జీజీహెచ్‌లో చేర్పించారు అయితే శనివారం ఆపరేషన్ అనంతరం చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మెరుగైన వైద్యం కోసం సోమవారం నగరంలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు అధికారులు తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు... చిన్నారి విషయంలో జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంపై  జిల్లా కలెక్టర్  ఓ కమిటీ వేశారు. ఆరు రోజులు గడిచిన ఇంకా వెంటిలేటర్ పైనే ఆరాధ్య ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురికి ఏమైందో చెప్పాలని వేడుకుంటున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!