ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నేడు సిక్కోలులో బాబు పర్యటన

ABN, First Publish Date - 2022-05-04T08:13:26+05:30

నేడు సిక్కోలులో బాబు పర్యటన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

శ్రీకాకుళం,మే 3(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం  శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పొందూరు మండలం దళ్లవలసలో నిర్వహించనున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ మంగళవారం  సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు దళ్లవలస గ్రామం చేరుకుంటారు. 9.30 గంటలకు విశాఖ టీడీపీ కార్యాలయానికి చేరుకుని, రాత్రి అక్కడే బసచేస్తారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!