పుట్టపర్తిలో ఉజ్వల ఫౌండేషన్ లో భూ ఆక్రమణలు

ABN , First Publish Date - 2022-05-14T21:38:47+05:30 IST

పుట్టపర్తిలో ఉజ్వల ఫౌండేషన్ లో భూ ఆక్రమణలు

పుట్టపర్తిలో ఉజ్వల ఫౌండేషన్ లో భూ ఆక్రమణలు

శ్రీసత్యసాయి: పుట్టపర్తిలో ఉజ్వల ఫౌండేషన్ లో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తోన్నాయి. అలాగే కోట్ల రూపాయల విలువైన భూమి చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం మలుపులు తిరుగుతుంది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల పాత్రపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారంలో ఉజ్వల ఫౌండేషన్ ఎండీ రమేష్ సుబ్రహ్మణ్యం తెరపైకి వచ్చినట్లు తెలిసింది. పూర్తి ఆధారాలు త్వరలో వెల్లడిస్తానని రమేష్ సుబ్రహ్మణ్యం చెప్పినట్లు కూడా తెలిసింది. ఉజ్వల ఫౌండేషన్ భూ అక్రమాలపై సీఎం కార్యాలయ అధికారులు ఆరా తీస్తున్నారు. 

Read more