ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆ దాడి వెనుక అనుమానాలున్నాయి: Deveneni uma

ABN, First Publish Date - 2022-11-07T16:24:53+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) కాన్వాయ్‌పై రాళ్ల దాడిపై అనుమానాలున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా (Deveneni uma) ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) కాన్వాయ్‌పై రాళ్ల దాడిపై అనుమానాలున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా (Deveneni uma) ఆరోపించారు. నిందితులకు బెయిల్ వచ్చేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమన్నారు. నిందితులకు సహకరించేలా జగన్‌ ప్రభుత్వ వైఖరి ఉందని దేవినేని మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. జగన్‌ (cm jagan) పాలనా వైఫల్యంతో ఏపీని అధోగతిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-07T16:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!