ఆ దాడి వెనుక అనుమానాలున్నాయి: Deveneni uma
ABN , First Publish Date - 2022-11-07T16:24:53+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) కాన్వాయ్‌పై రాళ్ల దాడిపై అనుమానాలున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా (Deveneni uma) ఆరోపించారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) కాన్వాయ్‌పై రాళ్ల దాడిపై అనుమానాలున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా (Deveneni uma) ఆరోపించారు. నిందితులకు బెయిల్ వచ్చేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమన్నారు. నిందితులకు సహకరించేలా జగన్ ప్రభుత్వ వైఖరి ఉందని దేవినేని మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. జగన్ (cm jagan) పాలనా వైఫల్యంతో ఏపీని అధోగతిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read more

