ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2022-05-14T06:13:54+05:30

కంబాలపర్తి వద్ద ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీదర్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నల్లమాడ మండలానికి ఎమ్మెల్యే వెళ్తుండగా.. కంబాలపర్తి వద్ద పాము రోడ్డుకు అడ్డంగా వచ్చింది.

దెబ్బతిన్న ఎమ్మెల్యే వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


పుట్టపర్తిరూరల్‌ / నల్లమాడ, మే 13: కంబాలపర్తి వద్ద ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీదర్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.  గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నల్లమాడ మండలానికి ఎమ్మెల్యే వెళ్తుండగా.. కంబాలపర్తి వద్ద పాము రోడ్డుకు అడ్డంగా వచ్చింది. దీంతో వాహన డ్రైవర్‌ సడెన బ్రేక్‌ వేయడంతో కాన్వాయ్‌లో వెనుక వైపు వస్తున్న మరో వాహనం ఎమ్మెల్యే వాహనాన్ని వెనుక వైపు బలంగా ఢీకొంది.  కారు వెనుక వైపు నుజ్జునుజ్జు అయింది. ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు.  మరో వాహనంలో ఎమ్మెల్యే వెళ్ళిపోయారు.  


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!