ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

టీడీపీ బలోపేతానికి కృషి చేయండి

ABN, First Publish Date - 2022-05-14T06:09:59+05:30

తెలుగుదేశంపార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతానికి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి పేర్కొన్నారు.

ముంటిమడుగు కేశవరెడ్డిని సన్మానిస్తున్న క్లస్టర్‌ ఇనచార్జ్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి

గార్లదిన్నె, మే 13: తెలుగుదేశంపార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతానికి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పంచాయతీలను రెండు క్లస్టర్లుగా విభజించి ఇనర్జులను నియమించారు. క్లస్టర్‌-1కు మర్తాడు ఆవుల శ్రీనివాసులు, క్లస్టర్‌-2కు కేశవాపురం ఆంజనేయులును నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. తమపై నమ్మకం ఉంచి తమను క్లస్టర్‌ ఇనచార్జులుగా నియమించినందుకు ముంటిమడుగు కేశవరెడ్డిని వారు సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, బీసీ సెల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆవుల కిష్టయ్య, బీసీ సెల్‌ జిల్లా అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య, మాజీ మండల కన్వీనర్‌ గోరకాటి వెంకటేష్‌, ఉపసర్పంచు వీరనారప్ప, ఎస్సీ సెల్‌ మండల ప్రధాన కార్యదర్శి బూడిద కిష్ట, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు అనిఫ్‌, వార్డు సభ్యులు లక్ష్మిపతి, రామాంజి, శంకర్‌, వీరాంజి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!