ఇష్ట వాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు

ABN , First Publish Date - 2022-05-14T06:11:25+05:30 IST

పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం ఉదయం గరుడ, సాయంత్రం గజవాహనాలపై స్వామివారు ఊరేగారు.

ఇష్ట వాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు
గరుడ వాహనంపై చెన్నకేశవుడు

ధర్మవరం, మే 13: పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం ఉదయం గరుడ, సాయంత్రం గజవాహనాలపై స్వామివారు ఊరేగారు. శనివారం ఉదయం మడుగుతేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మరథోత్సవం, 6 గంటలకు ధూళోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వెంకటేశులు తెలిపారు.


Read more