ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పుట్టపర్తి నియోజకవర్గమంతా పుడా పరిధిలోకి..

ABN, First Publish Date - 2022-05-14T05:54:37+05:30

పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పుడా) పరిధి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పుట్టపర్తి,  మే 13: పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పుడా) పరిధి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పుట్టపర్తి నియోజకవర్గం మొత్తం పుడా పరిధిలోకి రానుంది. గతంలో పుట్టపర్తి నగర పంచాయతీ మాత్రమే పుడా పరిధిలో ఉండేది. నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని 73 గ్రామాలు పుడాలోకి విలీనం కానున్నాయి, ఆహుడా పరిధిలోని మరో 22 గ్రామాలు పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి, కొట్లపల్లి, నిడిమామిడి, పెడపల్లి, బుక్కపట్నం మండలంలోని బుక్కపట్నం, కొత్తచెరువు మండలంలోని కొడపగానిపల్లి, కనిసెట్టిపల్లి, లింగారెడ్డిపల్లి, తిరుమలరెడ్డిపల్లి, వేమలేటిపల్లి, తలమర్ల, వంగంపల్లి, ఇరగంపల్లి, తిప్పేబత్తలపల్లి, మరకుంటపల్లి, పోతులకుంట, విరూపాపురం, బండ్లపల్లి, బైరాపురం, పకీరాపల్లి, కదిరేపల్లి పుడా పరిధిలోకి రానున్నాయి.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!