ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘ఆహార’ పరిశ్రమలను అభివృద్ధి చేద్దాం

ABN, First Publish Date - 2022-05-14T06:12:20+05:30

జిల్లాలో ఆహార సంబంధిత పరిశ్రమలను అభివృద్ధి చేసి ఉపాధి చూపిద్దాం అంటూ ఉద్యావనశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్‌ సూచించారు.

మాట్లాడుతున్న ఉద్యావన శాఖ అధికారి చంద్రశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పుట్టపర్తి, మే 13 : జిల్లాలో ఆహార సంబంధిత పరిశ్రమలను అభివృద్ధి చేసి ఉపాధి చూపిద్దాం అంటూ ఉద్యావనశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్‌ సూచించారు. శుక్రవారం స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం ద్వారా ఔత్సాహికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. అనంతరం ఏపీ ఫుడ్‌ ప్రాససింగ్‌ సొసైటీ జోనల్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలకు, కొత్తవారికి వ్యక్తిగత రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తామన్నారు. ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలను, కొత్తగా స్థాపించే పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు.  ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం సబ్సిడీతో గరిష్టంగా రూ. 10 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శివన్నారాయణ, ప్రాజెక్టు డైరక్టర్‌ నరసమ్మ, ఈడీ పద ్మలత, వైపీడీ రమణప్ప, ఏపీఎంలు, ఏసీఎంలు పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!