ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Anantapur: యువకుల వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-14T14:32:21+05:30

యువకుల వేధింపులు తాళలేక 16ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అనంతపురం: యువకుల వేధింపులు తాళలేక 16ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు యువకులు ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ వేధింపులకు గురి చేశారు. యువకుల వేధింపులపై ఫిర్యాదు చేసినా కళ్యాణదుర్గం పోలీసులు  పట్టించుకోని పరిస్థితి. ఈ క్రమంలో తీవ్రమనస్థాపానికి గురైన బాలిక.... తల్లి పెళ్లికి, తండ్రి బయటకు వెళ్లిన సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!