ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Nandyala: ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-05-12T15:43:05+05:30

నంద్యాలలోని ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి(Tulasi Reddy) ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నంద్యాల: నంద్యాలలోని ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి (Tulasi Reddy) ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆఫీసులోని ఫైల్స్, కంప్యూటర్, ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. షాక్‌ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపుచేశారు. కాగా ఈ ఘటనలో రూ.5 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!