ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

ABN, First Publish Date - 2021-02-21T05:45:08+05:30

మెదక్‌ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో తాళం వేసిన రెండు ఇళ్లలో చోరీ జరిగింది. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముస్లాపూర్‌లో వెండి, బంగారు ఆభరణాలతో పాటురూ.18 వేల నగదు అపహరణ

అల్లాదుర్గం, ఫిబ్రవరి 20 : మెదక్‌ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో తాళం వేసిన రెండు ఇళ్లలో చోరీ జరిగింది. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో  శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన నాయకుని లక్ష్మి ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌ వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు తొలిగించి ఇంట్లోకి చొరబడి బీరువాను ధ్వంసం చేశారు. బీరువాలో ఉన్న తులం బంగారు నగలు, 20 తులాల వెండి నగలతో పాటు రూ.18 వేల నగదును అపహరించుకుపోయారు. 

నర్సాపూర్‌లో రూ. లక్ష నగదు, 4 తులాల బంగారం..

నర్సాపూర్‌, ఫిబ్రవరి 20: కొడుకు పెళ్లికి షాపింగ్‌ చేయడానికి ఇంటికి తాళం వేసి వెళ్లిన వారు రాత్రి వచ్చే సరికి చోరీ జరిగిన ఘటన నర్సాపూర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు అబ్బాస్‌ కథనం ప్రకారం.. వినాయక్‌నగర్‌ కాలనీలో ఉండే అబ్బాస్‌ తమ కుమారిడి వివాహం కోసం శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి షాపింగ్‌ పూర్తి చేసుకుని అర్ధరాత్రి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉన్నది. ఇంట్లోకి వెళికల చూడగా అల్మారాలో కొడుకు పెళ్లి కోసం దాచిన రూ.లక్ష నగదుతో పాటు నాలుగు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!