ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అరుదైన పసుపు పెంగ్విన్.. కెమెరా కళ్లబడింది!

ABN, First Publish Date - 2021-02-20T09:58:43+05:30

పెంగ్విన్ అనగానే పొట్టి కాళ్లతో, నలుపు తెలుపు రంగుతో నీళ్లలో ఈదుతూ ఉండే పక్షి మన కళ్ల ముందు కదలాడుతుంది. అయితే వీటిలో ఇప్పటి వరకూ లేని విధంగా కలర్‌ఫుల్‌గా ఉన్న ఓ పెంగ్విన్‌ కెమెరా కంటబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సౌత్ జార్జియా: పెంగ్విన్ అనగానే పొట్టి కాళ్లతో, నలుపు తెలుపు రంగుతో నీళ్లలో ఈదుతూ ఉండే పక్షి మన కళ్ల ముందు కదలాడుతుంది. అయితే వీటిలో ఇప్పటి వరకూ లేని విధంగా కలర్‌ఫుల్‌గా ఉన్న ఓ పెంగ్విన్‌ కెమెరా కంటబడింది. ఈ వింత సౌత్ జార్జియాలో వెలుగు చూసింది. దీన్ని వైవ్స్ ఆడమ్స్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. ఇక్కడి బీచ్‌లో 1.2లక్షల పెంగ్విన్లు ఉండగా.. ఇదొక్కటే ఇలా పసుపు రంగులో మెరిసిపోతూ కనిపించిందట.


దీని గురించి ఆడమ్స్ మాట్లాడుతూ.. ‘‘ఇది ఓ లూసిజం అనే వ్యాధితో బాధపడుతున్న పెంగ్విన్ అయ్యుండొచ్చు. అంటే ఈ పెంగ్విన్ శరీరంలో నలుపురంగు ఈకలను సృష్టించడానికి అవసరమైన మెలనిన్ ఉత్పత్తి కాకపోవడంతోనే పసుపు రంగులోకి మారి ఉండొచ్చు’’ అని వెల్లడించాడు. లూసిజం అనేది పక్షుల్లో అరుదుగా కనిపించే వ్యాధి. ఇది సోకిన పక్షులు తమ రంగును కోల్పోతాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!